Neha Shetty : షాప్ ఓపెనింగ్ కి హాజరయ్యిన డీజే టిల్లు భామ..

డీజే టిల్లు సినిమాలో రాధికగా యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నటి 'నేహా శెట్టి'. ప్రస్తుతం హీరో కార్తికేయతో కలిసి 'బెదురులంక' సినిమాలో నటిస్తుంది. కాగా ఈ భామ ఆంధ్రప్రదేశ్ పెద్దాపురంలోని లక్కీ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి హాజరయ్యింది. ఈ ముద్దుగుమ్మతో పాటు యాంకర్ అనసూయ కూడా గెస్ట్ గా వచ్చింది. దీంతో ఈ భామలను చూసేందుకు అభిమానులు అక్కడికి చేరుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

1/6
neha shetty (1)
2/6
neha shetty
3/6
neha shetty (2)
4/6
neha shetty (3)
5/6
neha shetty (4)
6/6
neha shetty (5)