Neha Shetty : నేహా శెట్టి సమ్మర్ యూనిఫాం.. ఫోటోలు అదుర్స్..
హీరోయిన్ నేహా శెట్టి (Neha Shetty) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. లెటేస్టుగా ఆమె ఓ ఫోటో షూట్‌కు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి. సమ్మర్‌కి యూనిఫాం ఉంటే ఇలాగే ఉంటుందని ఆమె ఆ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చింది. దీనిపై నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
- Thota Vamshi Kumar
- Updated on- July 29, 2026 / 05:56 PM IST
