Nidhhi Agerwal: చూపు తిప్పుకోనివ్వని అందాల నిధి!

ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఇప్పుడు సౌత్ లో వరసపెట్టి సినిమాలతో బిజీగా మారుతుంది. హాట్ ఫోటో షూట్స్ తో నెట్టింట్లో నిధి చేసే రచ్చ ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది.

Nidhhi Agerwal (image:Instagram)