Raakaasa Pre Release Event : రాకాస ప్రీ రిలీజ్ ఈవెంట్.. డ్యాన్సులతో రచ్చ చేసిన నిహారిక & టీం..

నిహారిక నిర్మాణంలో తెరకెక్కుతున్న రాకాస సినిమా ఏప్రిల్ 3న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో నిహారిక, హీరో సంగీత్ శోభన్, హీరోయిన్ నయన్ సారిక, మూవీ టీమ్ అంతా కలిసి ఈ సినిమాలో సూపర్ హిట్ అయిన సాంగ్ కి స్టేజిపై డ్యాన్సులు వేసి సందడి చేసారు.

  • Published On : March 31, 2026 / 08:30 AM IST
1/33
2/33
3/33
4/33
5/33
6/33
7/33
8/33
9/33
10/33
11/33
12/33
13/33
14/33
15/33
16/33
17/33
18/33
19/33
20/33
21/33
22/33
23/33
24/33
25/33
26/33
27/33
28/33
29/33
30/33
31/33
32/33
33/33
Raakaasa Pre Release Event