Nivetha Thomas : తోబుట్టువుల దినోత్సవం.. స్పెషల్ క్యూట్ ఫోటోలు షేర్ చేసిన నివేదా థామస్ తమ్ముడు..
ఏప్రిల్ 11న అంతర్జాతీయ తోబుట్టువుల దినోత్సవం సందర్భంగా హీరోయిన్ నివేదా థామస్ తమ్ముడు నిఖిల్ థామస్ తన అక్కతో దిగిన పలు క్యూట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసాడు.
- Saketh U
- Published On : April 12, 2026 / 07:51 AM IST
Nivetha Thomas
