Nitya Shetty : బ్రెజిల్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న నిత్యాశెట్టి.. ఫొటోలు..

ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్, నటి నిత్యాశెట్టి తాజాగా బ్రెజిల్ దేశానికి వెకేషన్ కి వెళ్ళింది. అక్కడ దిగిన పలు ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

  • Published on- September 2, 2026 / 08:43 AM IST
1/6
2/6
3/6
4/6
5/6
6/6
Nitya Shetty