Nivetha Pethuraj : ఆదర్శకుటుంబం సాంచ్ లాంచ్‌లో నివేదా పేతురాజ్.. ఫోటోలు వైరల్..
విక్టరీ వెంకటేశ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ఆదర్శకుటుంబం. ఈ చిత్రం అక్టోబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఆదివారం ఈవెంట్‌ను నిర్వహించి నారాయణమ్మ అంటూ సాగే తొలి పాటను రిలీజ్ చేశారు. ఈ వేడుకలో నివేదా పేతురాజ్ (Nivetha Pethuraj) మెరిసిపోయింది.
- Thota Vamshi Kumar
- Published on- September 28, 2026 / 09:51 AM IST
