Devara Success Meet : ఎన్టీఆర్ దేవర సక్సెస్ మీట్ ఫోటోలు చూశారా..?
ఎన్టీఆర్ దేవర సినిమా మంచి విజయం సాధించడంతో మూవీ యూనిట్ స్పెషల్ గా సక్సెస్ మీట్ నిర్వహించుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
- Saketh U
- Updated on- October 6, 2024 / 08:42 AM IST
