Sameera Reddy : అప్పట్లో ఎన్టీఆర్ తో రొమాన్స్ అదరగొట్టిన భామ.. ఇప్పుడు ఎలా ఉందో చూశారా..?

ఎన్టీఆర్ తో నరసింహుడు సినిమాలో రొమాంటిక్ సాంగ్ చేసి అప్పట్లో బాగా వైరల్ అయింది హీరోయిన్ సమీరా రెడ్డి. పలు తెలుగు, హిందీ సినిమాలతో మెప్పించిన సమీరా ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఇలా చీరలో అలరిస్తూ ఫోటోలు షేర్ చేసింది సమీరా రెడ్డి.

  • Published on- May 27, 2026 / 01:34 PM IST
1/13
2/13
3/13
4/13
5/13
6/13
7/13
8/13
9/13
10/13
11/13
12/13
13/13
Sameera Reddy