Jr NTR-Akhil : అఖిల్ ‘లెనిన్’ సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చిన ఎన్టీఆర్.. డబ్బింగ్ స్టూడియో నుంచి ఫొటోలు వైరల్..
Jr NTR - Akhil Lenin: అఖిల్ లెనిన్ సినిమా జులై 10న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారు. తాజాగా దానికి సంబంధించిన డబ్బింగ్ పూర్తయింది. డబ్బింగ్ స్టూడియో వద్ద అఖిల్, ఎన్టీఆర్ కలిసిన ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వడంతో లెనిన్ సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది.
- Saketh U
- Updated on- July 6, 2026 / 05:15 PM IST
Jr NTR Voice Over for Akhil Lenin Movie
