Telugu » Photo-gallery » Odi World Cup 2023 Ind Vs Aus Match Team India Win Against Australia
ODI World Cup 2023 : ప్రపంచకప్ లో భారత్ శుభారంభం.. ఆస్ట్రేలియా పై విజయం.. ఫొటో గ్యాలరీ
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ఆదివారం చెన్నైలోని చపాక్ స్టేడియంలో ఆస్ట్రేలియా వర్సెస్ భారత్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో భారత్ జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. రాహుల్, కోహ్లీ బ్యాటింగ్ లో అదరహో అనిపించారు.