Telugu » Photo-gallery » Odi World Cup 2023 India Vs Pakistan Match Photo Gallery
ODI World Cup 2023 IND Vs PAK: పాకిస్థాన్ జట్టుపై భారత్ ఘన విజయం.. మ్యాచ్ ఫొటో గ్యాలరీ
అహ్మదాబాద్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానానికి చేరుకుంది. 192 పరుగుల లక్ష్యాన్ని టీమ్ఇండియా 30.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది.