Aryan Rajesh : ఒకప్పటి హీరో ఆర్యన్ రాజేష్ నిర్మాతగా కొత్త సినిమా ఓపెనింగ్.. ఫోటోలు
ఒక్కప్పుడు హీరోగా అదరగొట్టిన ఆర్యన్ రాజేష్ (Aryan Rajesh) నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఓ కొత్త మూవీని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో నేడు ప్రారంభమైంది.
- Thota Vamshi Kumar
- Updated on- July 4, 2026 / 10:58 AM IST
