Tejaswini Gowda : ఓనం సెల‌బ్రేష‌న్స్‌లో సీరియ‌ల్ న‌టి.. అమ‌ర్ దీప్ భార్య‌ తేజ‌స్విని గౌడ్ క్యూట్ ఫోటోలు..

సీరియ‌ల్ న‌టి తేజ‌స్విని గౌడ (Tejaswini Gowda) ఓనం పండుగ శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ.. కేర‌ళ ప‌ద్ద‌తిలో చీర క‌ట్టుకున్న ఫోటోల‌ను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు వైర‌ల్‌గా మార‌గా ఆమె ఎంతో క్యూట్‌గా ఉంద‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

1/13
2/13
3/13
4/13
5/13
6/13
7/13
8/13
9/13
10/13
11/13
12/13
13/13