Shriya Saran : ప్రేమ‌తో.. మిస్ అవుతున్నా.. కూతురు, భ‌ర్త‌తో శ్రియా శ‌ర‌ణ్ క్యూట్ ఫోటోలు

హీరోయిన్ శ్రియా శ‌ర‌ణ్ (Shriya Saran) త‌న కూతురు, భ‌ర్త‌తో క‌లిసి వెకేష‌న్‌కు ర‌ష్యా వెళ్లింది. పీటర్స్‌బర్గ్ న‌గ‌రంలో ప‌ర్యాట‌క ప్ర‌దేశాల‌ను సంద‌ర్శిస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను షేర్ చేసింది. 'పీటర్స్‌బర్గ్‌లో నాకు అత్యంత ఇష్టమైన ప్రదేశాలలో ఒకటి, ప్రేమతో, జూలై.. నిన్ను చాలా మిస్ అవుతున్నాను.' అంటూ రాసుకొచ్చింది.

1/15
2/15
3/15
4/15
5/15
6/15
7/15
8/15
9/15
10/15
11/15
12/15
13/15
14/15
15/15