Gomathy Reddy: ‘పళ్ళబురుసు’ మూవీ హీరోయిన్.. తెలుగమ్మాయి గోమతి రెడ్డి ఫొటోలు చూశారా..?

Gomathy Reddy: తెలుగమ్మాయి, మిస్ ఇండియా ఆంధ్రప్రదేశ్ టైటిల్ సాధించిన గోమతి రెడ్డి పళ్ళబురుసు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. నాగార్జున నిర్మాతగా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన పళ్ళబురుసు సినిమా నిన్న ఆగస్టు 14న థియేటర్స్ లో రిలీజయి ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ సినిమాలో గోమతి రెడ్డి తెలంగాణ యువతి పాత్రలో సింపుల్ గా కనిపించి మెప్పించింది.

  • Updated on- August 16, 2026 / 12:24 PM IST
1/14
2/14
3/14
4/14
5/14
6/14
7/14
8/14
9/14
10/14
11/14
12/14
13/14
14/14
Pallaburusu Actress Gomathy Reddy