Patas faima : ప‌టాస్ ఫైమా హ‌ల్దీ సెల‌బ్రేష‌న్స్‌.. ఫోటోలు వైర‌ల్‌..

ప‌టాస్ ఫైమా 9 ఏళ్లుగా ప్రేమిస్తున్న త‌న ప్రియుడు ప్ర‌వీణ్‌ను పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. రిజిస్ట‌ర్ ఆఫీస్‌లో చాలా సింపుల్‌గా వీరి వివాహం జ‌రిగింది. తాజాగా వీరి హ‌ల్దీ వేడుక‌ల‌కు సంబంధించిన ఫోటోలు (Patas faima) వైర‌ల్ అవుతున్నాయి.

1/14
2/14
3/14
4/14
5/14
6/14
7/14
8/14
9/14
10/14
11/14
12/14
13/14
14/14