Patas Faima : చీరకట్టులో పటాస్ ఫైమా.. పెళ్లి తరువాత తొలిసారి.. ఫోటోలు వైరల్..
జబర్దస్త్, పటాస్ షోలతో మంచి ఫేమ్ తెచ్చుకున్న లేడీ కమెడియన్ ఫైమా (Patas Faima) ఇటీవలే తన ప్రియుడు ప్రవీణ్‌ని పెళ్లి చేసుకుంది. లేటెస్టుగా ఆమె సోషల్ మీడియాలో చీరకట్టులో ఉన్న ఫోటోలను పోస్ట్ చేయగా అవి వైరల్‌గా మారాయి.
- Thota Vamshi Kumar
- Published on- July 17, 2026 / 01:51 PM IST
