Patas Praveen : స్టేజీపై దండ‌ల‌తో ప‌టాస్ ప్ర‌వీణ్, డ్యాన్స‌ర్ వంశిత..

ప‌టాస్ ప్ర‌వీణ్ (Patas Praveen) ఇటీవ‌ల త‌న ప్రియురాలు న‌టి, డ్యాన్స‌ర్ వంశితను పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా వీరిద్ద‌రు ఓ షోకు హాజ‌రు అవ్వ‌గా.. స్టేజీపై వీరిద్ద‌రికి మ‌రోసారి పెళ్లి చేశారు. దండ‌లు మార్పించారు. ఈ ఫోటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7