Telugu » Photo-gallery » Pawan Kalyan At Maha Kumbh Mela With Family Akira Nandan And Trivikram Photos Sy
Pawan Kalyan : మహా కుంభమేళాలో భార్య, కొడుకుతో పవన్ కళ్యాణ్.. పక్కనే త్రివిక్రమ్ కూడా.. ఫోటోలు చూశారా?
ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిన్న తన భార్య, కొడుకు అకిరా, డైరెక్టర్ త్రివిక్రమ్ తో కలిసి ప్రయాగ్ రాజ్ లోని మహా కుంభమేళాలో పాల్గొని పవిత్ర స్నానమాచరించి పూజలు నిర్వహించారు.