Pawan Kalyan : మెహర్ రమేష్ కూతురి పెళ్లి వేడుక.. భార్యతో కలిసి సందడి చేసిన పవన్ కళ్యాణ్.. ఫొటోలు వైరల్..

జులై 1 బుధవారం రాత్రి సినీ దర్శకుడు మెహర్ రమేష్ కూతురు మోహన వివాహం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ వివాహానికి అనేకమంది సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజినోవాతో కలిసి వచ్చి సందడి చేసారు. దీంతో మెహర్ రమేష్ కూతురి పెళ్లి వేడుకల్లో పవన్ కళ్యాణ్ ఫొటోలు వైరల్ గా మారాయి.

  • Published on- July 2, 2026 / 07:55 AM IST
1/12
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12
Pawan Kalyan