Anu Emmanuel: పింక్ చీరలో పవన్ కళ్యాణ్ హీరోయిన్.. అను ఇమ్మాన్యుయేల్ స్టన్నింగ్ లుక్స్ వైరల్

పింక్ రంగు చీరలో పవన్ కళ్యాణ్ హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్(Anu Emmanuel) స్టన్నింగ్ లుక్‌లో మెరిసిపోతోంది. సంప్రదాయ దుస్తుల్లోనే తనదైన గ్లామర్‌తో కుర్రకారు గుండెల్లో మైకం పీకుతోంది. ఆమె షేర్ చేసిన ఈ క్రేజీ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తూ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11