Pawan Kalyan : ఆ బామ్మను దగ్గరుండి తీసుకొచ్చి.. స్వయంగా వడ్డించి భోజనం పెట్టిన పవన్ కళ్యాణ్.. ఫొటోలు వైరల్..

పిఠాపురంకి చెందిన 96 ఏళ్ల పోతుల పేరంటాలు అనే వృద్ధురాలు పవన్ గెలిస్తే వేగులమ్మ తల్లికి పొర్లు దండాలు పెట్టి, గరగ చేయిస్తానని మొక్కుకుంది. పవన్ గెలవడంతో ఆమె మొక్కు తీర్చుకుంది. ఆమెకు పవన్ తో కలిసి భోజనం చేయాలని ఉందని తెలియడంతో ఆమెని ఆహ్వానించి ఆవిడకు స్వయంగా భోజనం వడ్డించి ఆమెకు చీర, లక్ష రూపాయల నగదును అందించారు పవన్ కళ్యాణ్.

1/13
2/13
3/13
4/13
5/13
6/13
7/13
8/13
9/13
10/13
11/13
12/13
13/13