Anna Lezhneva : AI ఫోటోలు షేర్ చేసిన పవన్ కళ్యాణ్ భార్య.. అన్నా లెజినోవా ఫొటోలు..

ఇటీవల సోషల్ మీడియాలో రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉంటున్న పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా తాజాగా AI లో తన ఫొటోలు కొత్తగా జనరేట్ చేసి వాటిని సోషల్ మీడియాలో పంచుకుంది. భర్త పవన్ తో కూడా ఓ ఫోటోని జనరేట్ చేసి షేర్ చేయడంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.

  • Published on- June 14, 2026 / 03:06 PM IST
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7
Anna Lezhneva Shares AI Photos