Anna Lezhneva : జులై జ్ఞాపకాలు అంటూ.. స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన పవన్ కళ్యాణ్ భార్య..
Anna Lezhneva: పవన్ కళ్యాణ్ భార్య అన్నా కొణిదెల తాజాగా జులై జ్ఞాపకాలు అంటూ జులైలో తిరుమల వెళ్లిన ఫొటోలు, పవన్ కళ్యాణ్ తో హాస్పిటల్ లో దిగిన ఫొటోలు, జిమ్ ఫొటోలు, తన ఫ్రెండ్స్ తో దిగిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Updated on- August 1, 2026 / 11:12 AM IST
Pawan Kalyan Wife Anna Lezhneva July Special Moments Photos
