Payal Radhakrishna : కృష్ణాష్టమి స్పెషల్.. చిన్నప్పుడు కృష్ణుడుగా.. పెద్దయ్యాక రాధగా.. ఫోటోలు షేర్ చేసిన పాయల్ రాధాకృష్ణ..
Payal Radhakrishna: హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ నేడు కృష్ణాష్టమి సందర్భంగా తను చిన్నప్పుడు కృష్ణుడు వేషం వేసిన ఫొటోలతో పాటు పెద్దయ్యాక రాధగా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసి శుభాకాంక్షలు తెలిపింది.
- Saketh U
- Updated on- September 5, 2026 / 03:18 PM IST
Payal Radhakrishna Krishnashtami Special Photos
