Payal Radhakrishna : తెల్ల చీర, మల్లెపూలతో హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ ఫొటోలు వైరల్..
హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ తాజాగా ఓ సాంగ్ కోసం తెల్లచీర, మల్లెపూలతో రెడీ అవగా ఆ సాంగ్ షూట్ లో దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Published on- October 11, 2026 / 05:20 PM IST
Payal Radhakrishna
