Payal Rajput: ‘ఆర్ఎక్స్ 100’ పాయల్‌ను ఇలా ఎప్పుడైనా చూశారా..?

‘ఆర్ఎక్స్ 100’ సినిమా చూసినవారికి పాయల్ రాజ్‌పుత్ అందాల విందు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అంతలా అమ్మడు ఆ సినిమాలో రెచ్చిపోయి అందాల ప్రదర్శన ఇచ్చింది. అయితే ఇటీవల మంచు విష్ణు నటించిన ‘జిన్నా’ సినిమాలో కనిపించిన పాయల్, తాజాగా తన అవతారాన్ని పూర్తిగా మార్చేసి, ఇలా భక్తి మార్గంలో కనిపించడంతో అభిమానులు అవాక్కవుతున్నారు.

1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11

ట్రెండింగ్ వార్తలు