PM Modi : కాశీలోని బాబా విశ్వనాథ ఆలయంలో ప్రధాని మోదీ పూజలు
కాశీలోని బాబా విశ్వనాథ ఆలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
- Thota Vamshi Kumar
- Published on- April 29, 2026 / 11:29 AM IST
