Sathya Sai Baba Centenary Celebrations : సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు.. పాల్గొన్న మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. ఫొటోలు..
పుట్టపర్తి శ్రీసత్యసాయి శత జయంతి ఉత్సవాలు బుధవారం నాడు ఘనంగా జరగగా ఈ వేడుకలకు పీఎం నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సచిన్, ఐశ్వర్య రాయి, నారా లోకేష్.. పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
- Saketh U
- Published On : November 20, 2025 / 06:26 AM IST
