PM Narendra Modi : బస్తర్‌లో జవాన్లతో కలిసి ప్రధాని మోదీ దీపావళి సెలబ్రేషన్స్.. ఫొటోలు వైరల్

PM Narendra Modi : ప్రధాని నరేంద్ర మోదీ ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో ఆదివారం పర్యటించారు. అక్కడి జవాన్లకు మిఠాయిలు తినిపించి.. వారితో కొద్దిసేపు ముచ్చటించారు. అక్కడే వారితో దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11