Telugu » Photo-gallery » Political Leaders Attends To Vijay Deverakonda Rashmika Mandanna Virosh Reception Photos Sy
Virosh Reception : విజయ్ – రష్మిక రిసెప్షన్.. సందడి చేసిన రాజకీయ నేతలు, ప్రముఖులు.. ఫొటోలు
ఇటీవల విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. మార్చ్ 4 రాత్రి హైదరాబాద్ లో ఘనంగా రిసెప్షన్ వేడుకను నిర్వహించగా ఈ వేడుకకు టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు పలువురు రాజకీయ నేతలు, వ్యాపార వేత్తలు, వివిధ రంగాల్లోని ప్రముఖులు కూడా హాజరయ్యారు.