Pooja Hegde : న్యూయార్క్‌లో జరిగిన ఇండియా డే పరేడ్‌లో పూజా హెగ్డే సందడి.. ఫోటోలు
న్యూయార్క్‌లో జరిగిన ఇండియా డే పరేడ్‌కు పూజా హెగ్డే (Pooja Hegde) ముఖ్య అతిథిగా హాజరైంది. ఇది నిజంగా గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి.
- Thota Vamshi Kumar
- Published on- August 18, 2026 / 08:48 AM IST
