×
Ad

Pooja Hegde : అన్నయ్యతో పూజా హెగ్డే రాఖీ సెలబ్రేషన్స్.. ఫొటోలు..

హీరోయిన్ పూజ హెగ్డే నిన్న రాఖీ సందర్భంగా తన అన్నయ్య రిషబ్ హెగ్డేకి రాఖీ కట్టిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

  • Published On : August 10, 2025 / 07:03 AM IST
1/3
2/3
3/3