Pooja Hegde : బంగారు వర్ణంలో మెరిసిపోతున్న పూజా హెగ్డే..
హీరోయిన్ పూజా హెగ్డేకి ఇటీవల అవకాశాలు తగ్గినా సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఇలా బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఫోటోలను షేర్ చేసింది.
- Saketh U
- Published On : March 14, 2024 / 12:24 PM IST
