Pooja Hegde Stunning Pics: హాట్ ఫోటోలతో కాకరేపుతున్న పూజా హెగ్డే
అందాల భామ పూజా హెగ్డే సినిమాల్లో ఏ రేంజ్‌లో అందాల ఆరబోత చేస్తుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే అమ్మడు సోషల్ మీడియాలోనూ అందాల ఆరబోతకు ఎలాంటి హద్దులు లేవంటూ రెచ్చిపోతుంది. తాజాగా అమ్మడు పోస్ట్ చేసిన హాట్ ఫోటోలు కుర్రకారు గుండెల్లో కాకరేపుతున్నాయి.