Prabhas & Kriti Sanon : సీతా రామ్.. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్, కృతి సనన్ ఫొటోలు.. ఎంత చక్కగా ఉందో జంట..

నిన్న జూన్ 6న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని తిరుపతి (Tirupati) శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో భారీగా నిర్వహించారు. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చినజీయర్ స్వామి ముఖ్య అతిథిగా విచ్చేశారు. దాదాపు లక్ష మందికి పైగా అభిమానులు,ప్రేక్షకులు ఈ ఈవెంట్ కి హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో ప్రభాస్, కృతి సనన్ ఫొటోలు వైరల్ గా మారాయి.

1/13
Prabhas Kritisanon3
2/13
Prabhas Kritisanon1
3/13
Prabhas Kritisanon
4/13
Prabhas Kritisanon2
5/13
Prabhas Kritisanon4
6/13
Prabhas Kritisanon5
7/13
Prabhas Kritisanon6
8/13
Prabhas Kritisanon7
9/13
Prabhas Kritisanon8
10/13
Prabhas Kritisanon9
11/13
Prabhas Kritisanon10
12/13
Prabhas Kritisanon11
13/13
Prabhas Kritisanon12