Prabhas : రావణ దహనం చేసిన ఆదిపురుషుడు..

విజయదశమి నాడు ఢిల్లీ రామ్‌ లీలా మైదానంలో ఆదిపురుష్‌ టీం సందడి చేసింది. ప్రభాస్‌తో పాటు దర్శకుడు ఓం రౌత్‌, నిర్మాతలు ఈ వేడుకలో పాల్గొన్నారు. రామ్ లీలా కమిటీ ప్రభాస్ ని సత్కరించిన తర్వాత విల్లు ఎక్కుపెట్టి రావణ దిష్టిబొమ్మకు సంధించి రావణ దహనం చేశారు.

1/18
2/18
3/18
4/18
5/18
6/18
7/18
8/18
9/18
10/18
11/18
12/18
13/18
14/18
15/18
16/18
17/18
18/18

ట్రెండింగ్ వార్తలు