Rajasaab Pre Release Event : ప్రభాస్ రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఫొటోలు చూశారా..?
నేడు ప్రభాస్ హారర్ కామెడీ సినిమా రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ సినిమా జనవరి 9న రిలీజ్ కానుంది.
- Saketh U
- Published On : December 27, 2025 / 11:26 PM IST
