Prabhas – Sunny Deol : సన్నీ డియోల్ తో ప్రభాస్.. లేటెస్ట్ ఫొటోలు వైరల్..

తాజాగా ప్రభాస్ బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ ని కలిశారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సన్నీ డియోల్ హీరోగా తెరకెక్కుతున్న జాట్ సినిమా ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది.

1/4
2/4
3/4
4/4