Salaar : ప్రభాస్ ‘సలార్’ సక్సెస్ పార్టీ సెలబ్రేషన్ ఫోటోలు..

ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో ప్రశాంత్ నీల్ రెండు భాగాలుగా రూపొందించిన చిత్రం ‘సలార్’ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో.. మేకర్స్ నేడు సక్సెస్ పార్టీ సెలబ్రేట్ చేశారు.

1/6
2/6
3/6
4/6
5/6
6/6