×
Ad

Prabhas : జపాన్ మ్యాగజైన్ కోసం ప్రభాస్ స్పెషల్ ఫోటోషూట్.. రెబల్ స్టార్ క్యూట్ ఫొటోలు..

ఇటీవల ప్రభాస్ జపాన్ కి వెళ్ళినప్పుడు అక్కడ ANAN అనే ఓ ప్రముఖ మ్యాగజైన్ కోసం స్పెషల్ ఫోటోషూట్ చేసారు. త్వరలో ఆ మ్యాగజైన్ బ్యాక్ కవర్ ప్రభాస్ ఫొటోతో రానుంది. ఆ ఫోటోషూట్ వీడియోతో పాటు కవర్ డిజైన్ ని కూడా షేర్ చేసారు మ్యాగజైన్ కంపెనీ. గతంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా RRR సమయంలో ANAN మ్యాగజైన్ కి స్పెషల్ ఫోటోషూట్ ఇచ్చారు.

1/18
2/18
3/18
4/18
5/18
6/18
7/18
8/18
9/18
10/18
11/18
12/18
13/18
14/18
15/18
16/18
17/18
18/18