Prabhas Vehicle in Kalki Bujji : ‘కల్కి’ సినిమాలో ప్రభాస్ నడిపే వెహికల్ ‘బుజ్జి’ ఇదే.. అదిరిపోయిందిగా..
కల్కి సినిమాలో ప్రభాస్ నడిపే వెహికల్ ని తాజాగా లాంచ్ చేశారు. మహీంద్రా కంపెనీతో కలిసి ప్రత్యేకంగా ఈ వెహికల్ ని రెడీ చేశారు. లాంచ్ ఈవెంట్లో ప్రభాస్ స్వయంగా ఈ వెహికల్ ని నడిపాడు.