Pragya Jaiswal : బికినీలో ప్రగ్య జైస్వాల్.. పక్కనే మంచు లక్ష్మి, రకుల్.. బాలిలో ఎంజాయ్ చేస్తూ.. ఫొటోలు చూశారా?

హీరోయిన్ ప్రగ్య జైస్వాల్ తన ఫ్రెండ్స్ మంచు లక్ష్మి, రకుల్ ప్రీత్ తో పాటు మరికొంతమంది ఫ్రెండ్స్ తో కలిసి ఇటీవల బాలి వెకేషన్ కి వెళ్లగా అక్కడ ఎంజాయ్ చేస్తున్న పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11