Pragya Jaiswal: షార్ట్ స్కర్ట్ లో హాట్ లుక్స్.. ప్రగ్యా స్టన్నింగ్ పిక్స్ వైరల్.. ఫొటోలు
ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal) అందాల విందు ఏ రేంజ్ లో ఉంటుందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. పొట్టి పొట్టి బట్టల్లో ఈ బ్యూటీ చేసే గ్లామర్ షోకి ఫిదా అవని ఫ్యాన్ ఉండదు. తాజాగా ఈ అమ్మడు పర్పుల్ కలర్ డ్రెస్సులో స్టన్నింగ్ ఫోటో షూట్ చేసింది.