Pragya Jaiswal : చుట్టూ కొండలు, పచ్చని ప్రకృతి, చల్లటి గాలి.. యోగాతో సెగలు రేపుతున్న ప్రగ్యా జైస్వాల్.. ఫోటోలు
హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal) లేటెస్టుగా యోగా చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. కొండలు, మేఘాలు, చల్లటి గాలి మధ్య యోగ.. అద్భుతమైన ఉదయం అంటూ రాసుకొచ్చింది.
- Thota Vamshi Kumar
- Updated on- August 12, 2026 / 11:53 AM IST
