Pranavi Manukonda : లంగా ఓణీతో కుర్రాళ్ల గుండెల్లో లంగర్ వేస్తున్న ప్రణవి మానుకొండ..

చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి దాదాపు 50కి పైగా సినిమాల్లో నటించిన నటి 'ప్రణవి మానుకొండ'. టీవీ సీరియల్స్ లో కూడా నటించే ఈ భామ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ లంగా ఓణీలో కనిపించి కుర్రాళ్ల గుండెల్లో లంగర్ వేస్తుంది.

1/6
2/6
3/6
4/6
5/6
6/6

ట్రెండింగ్ వార్తలు