×
Ad

Pranavi Manukonda : తిరుమలలో నటి ప్రణవి మానుకొండ.. ఫొటోలు చూశారా..?

చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోయిన్ గా మారింది ప్రణవి మానుకొండ. ఇప్పటికే హీరోయిన్ గా, నటిగా పలు సినిమాలతో మెప్పించింది. ప్రణవి తాజాగా తిరుమలకు ఫ్యామిలీతో వెళ్ళింది. కాలినడకన వెళ్లి, మెట్లకు పసుపుకుంకుమ పెట్టి స్వామివారిని దర్శించుకుంది. తిరుమలలో దిగిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10