Preity Mukhundhan : హృదయం మురళిలో సమంత పాత్ర వర్కింగ్ స్టిల్స్.. షేర్ చేసిన ప్రీతి ముకుందన్..
అథర్వ హీరోగా నటించిన హృదయం మురళి చిత్రంలో ప్రీతి ముకుందన్ కీలక పాత్రలో నటించింది. ఈ చిత్రంలో సమంత రోల్‌లో నటించిన ఆమె.. తన పాత్రకు సంబంధించిన వర్కింగ్ స్టిల్స్‌ను పంచుకుంది.
- Thota Vamshi Kumar
- Published on- July 12, 2026 / 08:47 AM IST
