Mamitha Baiju : ప్రేమలు బ్యూటీ మమిత బైజు.. చీరలో ఓనమ్ స్పెషల్ ఫోటోలు..
ఇటీవల మలయాళం ప్రేమలు సినిమాతో తెలుగు ఆడియన్స్ ని ఫిదా చేసిన మమితా బైజు నిన్న ఓనమ్ సందర్భంగా ఇలా చీరలో స్పెషల్ ఫోటోలు షేర్ చేసింది.
- Saketh U
- Published On : September 16, 2024 / 07:10 AM IST
